Sunday, June 10, 2007
మీ ఆరోగ్యం - మీ చేతుల్లో
ఆరోగ్యమే మహభాగ్యమని అన్నారు పెద్దలు. ఈ రోజుల్లొ ఆరోగ్యం గురించి అందరు కాస్తొ,కూస్తో శ్రద్ద తీసుకునే వారే. కాకపొతే ఆరోగ్యం విషయం లో ప్రతీ రోజు మనమందరం తెలిసి కొంత,తెలియక కొంత తప్పు చేస్తూనే ఉంటాము.తెలియక సరె, తెలిసి కూడ తప్పు ఎందుకు చెస్తామంటె ఎవ్వరి దగ్గర సరయిన సమాదానము దొరకదు. ఆరోగ్యం అనగానే తెలిసినవారందరికి తప్పక గుర్తుకు వచ్చే పేరు మంతెన సత్యనారాయణ రాజు గారు. మనమందరము మరచిపొయిన, మన పూర్వికులు ఆచరించి అనుభవించిన ఆరొగ్య సూత్రాలను ప్రకౄతి జీవన విదానము పెరుతో ప్రాచుర్యం లొకి తెచ్హారు. దురద్రుష్టవసాత్తు అది అందరికి ఆచరణ సాద్యం కానప్పటికి, ప్రతి ఒక్కరిని ఆలొచింప చెస్తుంది. తెలుగువన్ డాట్ కాం వారి సౌజన్యము తొ ఇప్పుడు ఈ విదానం అందరికి అందుబాటులొకి వచ్చింది.అది కూడ ఉచితంగా.రాజు గారి ప్రక్రుతి జీవన విదానము గురించి ఇక్కడ క్లిక్ చెయంది.మరియు రాజు గారి దశపుస్తకమాల (తెలుగు లొ) ఇక్కడ కూడ లబించును.
Subscribe to:
Posts (Atom)