Thursday, May 31, 2007

తెలుగు వాళ్ళందరికి స్వాగతం మరియు దన్యవాదములు

నా పేరు శ్రీనివాస రాజు. తెలుగు బ్లాగులు చూసె సరికి నాకు కూడా తెలుగు బ్లాగు మొదలు పెట్టాలని ఉత్సహము కలిగి ఈ బ్లాగు మొదలు పెట్టాను. తెలుగు బ్లాగు మహశయులు ఆందరు ప్రొత్సహిస్తారని ఆశిస్తున్నాను.

6 comments:

వీవెన్ said...

తెలుగుబ్లాగు లోకాని స్వాగతం!

జ్యోతి said...

సుస్వాగతం..మా అందరి ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుంది. సందేహించకండి.

రానారె said...

సుస్వాగతం. ఉత్సాహము ఒక్కటే కాదు ఏ భావావేశంకలిగినా ఒక టపా(పోస్టు) రాస్తూపొండి.

netizen నెటిజన్ said...

ఇక ఆలస్యం దేనికి..మొదలుపెట్టెరుగా?

rākeśvara said...

మేము (తెలుగు బ్లాగర్లం) కొత్త గా వచ్చిన వారిని చాలా బాగా ఆదరిస్తాం.

మీరు చించేయండి.

Srinivas said...

మీ అందరికి నా దన్యవాదములు. ముఖ్యముగ వీవెన్ గారికి. మీరె గనుక లేఖిని దారి చూపకపొయి ఉంటె మెమందరము తెలుగు లొ రాయడానికి చాలా కస్టపడవలసి వచ్హెది.మీ కామెంట్లు చూసి చాల ఆనందించాను.ఇక నుంచి నేను కూడ రాయడం మొదలు పెడతాను మరి.